![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Pandit_Bhimsen_Joshi_%2528cropped%2529.jpg/640px-Pandit_Bhimsen_Joshi_%2528cropped%2529.jpg&w=640&q=50)
భీమ్సేన్ జోషి
భారతీయ గాయకుడు / From Wikipedia, the free encyclopedia
హిందుస్థానీ గాయకుడైన భీమ్సేన్ గురురాజ్ జోషి (ఫిబ్రవరి 4, 1922 - జనవరి 24, 2011) కిరాణా ఘరానాకు చెందిన భీమ్సేన్ జోషి 'ఖయాల్ గాయనంలోనే కాక, భక్తిరస ప్రధానమైన భజనలు, అభంగాలు పాడడంలో సిద్ధ హస్తుడు. ఈయన కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జన్మించాడు.
త్వరిత వాస్తవాలు భీమ్సేన్ జోషి, వ్యక్తిగత సమాచారం ...
భీమ్సేన్ జోషి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మనామం | భీమ్సేన్ గురురాజ్ జోషి |
జననం | (1922-02-04)1922 ఫిబ్రవరి 4 |
ప్రాంతము | గదగ్, కర్ణాటక, భారతదేశం |
మరణం | 24 జనవరి 2011 |
సంగీత రీతి | హిందుస్థానీ సంగీతము |
వృత్తి | హిందుస్థానీ సంగీతము |
మూసివేయి