From Wikipedia, the free encyclopedia
భారత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క వృక్ష జాబితా:
రాష్ట్రం | సాధారణ పేరు | వృక్ష శాస్త్రీయ నామం | చిత్రం |
---|---|---|---|
ఆంధ్ర ప్రదేశ్ | వేప | Azadirachta indica | |
అరుణాచల్ ప్రదేశ్ | హొల్లాంగ్ చెట్టు | Dipterocarpus macrocarpus | |
అసోం | హొల్లాంగ్ చెట్టు | Dipterocarpus macrocarpus | |
బీహార్ | రావి చెట్టు | Ficus religiosa | |
ఛత్తీస్గఢ్ | గుగ్గిలం కలప చెట్టు | Shorea robusta | |
గోవా | మొసలి బెరడు | Terminalia elliptica | |
గుజరాత్ | మామిడి | Mangifera indica | |
హర్యానా | రావి చెట్టు | Ficus religiosa | |
హిమాచల్ ప్రదేశ్ | దేవదారు | Cedrus deodara | |
జమ్మూ కాశ్మీరు | బాదం | Prunus dulcis | |
జార్ఖండ్ | గుగ్గిలం కలప చెట్టు | Shorea robusta | |
కర్ణాటక | శ్రీగంధం | Santalum album | |
కేరళ | కొబ్బరి | Cocos nucifera | |
లక్షద్వీపములు | కూర పనస | Artocarpus altilis | |
మేఘాలయ | white/ గుమ్మడి టేకు | Gmelina arborea | |
మధ్య ప్రదేశ్ | మర్రి | Ficus benghalensis | |
మహారాష్ట్ర | మామిడి | Mangifera indica | |
మణిపూర్ | నందివృక్షము | Toona ciliata | |
మిజోరాం | నాగకేసరి | Mesua ferrea | |
నాగాలాండ్ | ఆల్డర్ | ||
ఒడిషా | రావి చెట్టు | Ficus religiosa | |
పుదుచ్చేరి | |||
పంజాబ్ | ఇరిడి | Dalbergia sissoo | |
రాజస్థాన్ | జమ్మి చెట్టు | Prosopis cineraria | |
సిక్కిం | Rhododendron | ||
తమిళనాడు | తాటి | Borassus | |
త్రిపుర | అగార్ శైవలం | Gelidium amansii | |
ఉత్తరాఖండ్ | రోడోడెండ్రాన్ ఎరుపు | Rhododendron arboreum | |
ఉత్తర ప్రదేశ్ | అశోకవృక్షం | Saraca asoca | |
పశ్చిమ బెంగాల్ | డెవిల్ చెట్టు | Alstonia scholaris |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.