From Wikipedia, the free encyclopedia
భారతదేశం యొక్క రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పుష్పాల జాబితా:
రాష్ట్రం | సాధారణ పేరు | వృక్ష శాస్త్రీయ నామం | చిత్రం |
---|---|---|---|
ఆంధ్ర ప్రదేశ్ | మల్లె | Jasminum officinale | |
అరుణాచల్ ప్రదేశ్ | లేడీ స్లిప్పర్ పూలు | Cypripedioideae | |
అసోం | నక్క తోక పూలు | Rhynchostylis gigantea | |
బీహార్ | తెల్ల బంగారం చెట్టు | Bauhinia acuminata | |
ఛత్తీస్గఢ్ | |||
గోవా | |||
గుజరాత్ | బంతిపువ్వు | Tagetes erecta | |
హర్యానా | తామర పువ్వు | Nelumbo nucifera | |
హిమాచల్ ప్రదేశ్ | రోడోడెండ్రాన్ | Rhododendron ponticum | |
జమ్మూ కాశ్మీరు | రోడోడెండ్రాన్ | Rhododendron ponticum | |
జార్ఖండ్ | మోదుగ | Butea monosperma | |
కర్ణాటక | తామర పువ్వు | Nelumbo nucifera | |
కేరళ | రేల | Cassia fistula | |
లక్షద్వీపములు | |||
మేఘాలయ | లేడీ స్లిప్పర్ పూలు | Cypripedioideae | |
మధ్య ప్రదేశ్ | మోదుగ | Butea monosperma | |
మహారాష్ట్ర | సొగసులచెట్టు | Lagerstroemia speciosa | |
మణిపూర్ | సిరోయ్ లిల్లీ | Lilium mackliniae | |
మిజోరాం | ఎర్ర వండ పూలు | Renanthera imschootiana | |
నాగాలాండ్ | రోడోడెండ్రాన్ | Rhododendron ponticum | |
ఒడిషా | అశోకవృక్షం | Saraca asoca | |
పుదుచ్చేరి | శివలింగపుష్పం | Couroupita guianensis | |
పంజాబ్ | |||
రాజస్థాన్ | ఎడారి టేకు | Tecomella undulata | |
సిక్కిం | నోబెల్ పూలు | Cymbidium goeringii | |
తమిళనాడు | గ్లోరియోసా | Gloriosa superba | |
త్రిపుర | నాగకేసరి | Mesua ferrea | |
ఉత్తరాఖండ్ | బ్రహ్మ కమలం | Saussurea obvallata | |
ఉత్తర ప్రదేశ్ | మోదుగ | Butea monosperma | |
పశ్చిమ బెంగాల్ | పారిజాతం | Nyctanthes arbor-tristis | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.