భారతీయ ఖగోళ వేధశాల
లడఖ్ లోని హాన్లే వద్ద ఉన్న వేధశాల / From Wikipedia, the free encyclopedia
లడఖ్‌లోని లేహ్ సమీపంలోని హన్లేలో ఉన్న వేధశాల, భారతీయ ఖగోళ వేధశాల (IAO). ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, గామా-రే టెలిస్కోప్‌ల లకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేధశాలల్లో ఒకటి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ ఈ వేధశాలను నిర్వహిస్తోంది. 4,500 మీటర్ల ఎత్తున ఉన్న ఇక్కడి టెలిస్కోపు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఆప్టికల్ టెలిస్కోపుల్లో ఇది పదో స్థానంలో ఉంది.
త్వరిత వాస్తవాలు ఇతర పేర్లు, సంస్థ ...
ఇతర పేర్లు | Hanle Observatory |
---|---|
సంస్థ | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ |
స్థానం | హాన్లే, లేహ్ జిల్లా, లడఖ్, భారతదేశం |
నిర్దేశాంకాలు | 32°46′46″N 78°57′51″E |
సముద్రమట్టం నుండి ఎత్తు | 4,500 మీ. (14,800 అ.) |
స్థాపన | 2001 |
టెలిస్కోపులు | గ్రోత్ - ఇండియా టెలిస్కోపు మేజర్ ఎట్మాస్ఫెరిక్ చెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ టెలిస్కోపు హిమాలయన్ చంద్ర టెలిస్కోపు హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోపు |
మూస:Cclink | |
మూసివేయి