భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ రూపం From Wikipedia, the free encyclopedia
భారతమాత అనగా భారతదేశం తల్లి. ఆమె జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఆమె సాధారణంగా మహిళ వలె కుంకుమ రంగు చీరను ధరించి జాతీయ జెండాను పట్టుకొని ఉంటుంది, కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.[1]
భారతమాత చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. కిరణ్ చంద్ర బెనర్జీచే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది. బంకిం చంద్ర చటర్జీ 1882 నవల ఆనందమాత్ (Anand Math) పరిచయ భక్తిగీతం "వందేమాతరం", వెంటనే ఈ పాట ఉద్భవిస్తున్న భారత స్వాతంత్ర్య ఉద్యమ గీతంగా మారింది.
అలాగే ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖదేవాలయం పుణ్యక్షేత్రమైన శ్రీశైల దేవస్థానం లోని అమ్మవారి ఆలయంలోని మండప శిల్పాలలో భారత మాత విగ్రహాన్ని దర్శించవచ్చు .అమ్మవారి ఆలయంలోని మండప శిల్ప సంపదలలో భారత మాత విగ్రహం ఉన్నది.[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.