![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Ba%2528OH%25292monohydrate.tif/lossless-page1-640px-Ba%2528OH%25292monohydrate.tif.png&w=640&q=50)
బేరియం హైడ్రాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
బేరియం హైడ్రాక్సైడ్ ఒక రసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక ఆకర్బన సమ్మేళనం.బేరియం, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన బేరియం హైడ్రాక్సైడ్ ఏర్పడినది.రసాయన ఫార్ములా ఫార్ములా Ba (OH) 2 (H2O) x.ఫార్ములాలోని x=1 లేదా 8 అయ్యిఉండును. x అణువులోని నీటి అణువుల సంఖ్యను తెలుపును.. బేరియం హైడ్రాక్సైడ్ అణువు ఒక నీటి బిందువు/అణువును కలిగిఉన్న (monohydrate (x =1) ), దానిని baryta లేదా baryta-waterఅందురు, బేరియం యొక్క సమ్మేళన పదార్థాలలో మోనోహైడ్రెట్బేరియం హైడ్రాక్సైడ్ ముఖ్యమైనది.
త్వరిత వాస్తవాలు గుర్తింపు విషయాలు, ధర్మములు ...
![]() | |
గుర్తింపు విషయాలు | |
---|---|
సి.ఎ.ఎస్. సంఖ్య | [17194-00-2] |
పబ్ కెమ్ | 28387 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32592 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | CQ9200000 |
SMILES | [Ba+2].[OH-].[OH-] |
| |
ధర్మములు | |
Ba(OH)2 | |
మోలార్ ద్రవ్యరాశి | 171.34 g/mol (anhydrous) 189.39 g/mol (monohydrate) 315.46 g/mol (octahydrate) |
స్వరూపం | white solid |
సాంద్రత | 3.743 g/cm3 (monohydrate) 2.18 g/cm3 (octahydrate, 16 °C) |
ద్రవీభవన స్థానం | 78 °C (172 °F; 351 K) (octahydrate) 300 °C (monohydrate) 407 °C (anhydrous) |
బాష్పీభవన స్థానం | 780 °C (1,440 °F; 1,050 K) |
నీటిలో ద్రావణీయత |
mass of BaO (not Ba(OH)2): 1.67 g/100 mL (0 °C) 3.89 g/100 mL (20 °C) 4.68 g/100 mL (25 °C) 5.59 g/100 mL (30 °C) 8.22 g/100 mL (40 °C) 11.7 g/100 mL (50 °C) 20.94 g/100 mL (60 °C) 101.4 g/100 mL (100 °C) |
ద్రావణీయత in other solvents | low |
Basicity (pKb) | -2.02 |
వక్రీభవన గుణకం (nD) | 1.50 (octahydrate) |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
octahedral |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−944.7 kJ/mol |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R20/22 |
S-పదబంధాలు | (S2), S28 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Calcium hydroxide Strontium hydroxide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
మూసివేయి