![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/56/Burhanpur_town_streets_-_panoramio.jpg/640px-Burhanpur_town_streets_-_panoramio.jpg&w=640&q=50)
బుర్హాన్పూర్ (మధ్య ప్రదేశ్)
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
బుర్హాన్పూర్ మధ్యప్రదేశ్ లోని నగరం, బుర్హాన్పూర్ జిల్లా ముఖ్యపట్టణం. ఇది తప్తీ నది ఉత్తర ఒడ్డున, రాష్ట్ర రాజధాని నగరం భోపాల్‌కు నైరుతిలో 340 కి.మీ. దూరంలో ఉంది. నగర పరిపాలనను మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు బుర్హాన్పూర్, దేశం ...
బుర్హాన్పూర్ | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
నగరం | ||||||||
పైనుండి, ఎడమ నుండి కుడికి: బుర్హాన్పూర్ పట్టణ వీధులు, షాహీ కిలా, అసీర్‌గఢ్ కోట, జామా మసీదు, దర్గా-ఇ-హకీమీ, బుర్హాన్పూర్ రైల్వే స్టేషను | ||||||||
Coordinates: 21.3°N 76.23°E / 21.3; 76.23 | ||||||||
దేశం | భారతదేశం | |||||||
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ | |||||||
జిల్లా | బుర్హాన్పూర్ | |||||||
స్థాపన | 1380 | |||||||
విస్తీర్ణం | ||||||||
• Total | 181.06 కి.మీ2 (69.91 చ. మై) | |||||||
Elevation | 247 మీ (810 అ.) | |||||||
జనాభా (2011)[1] | ||||||||
• Total | 2,10,891 | |||||||
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) | |||||||
భాషలు | ||||||||
• అధికారిక | హిందీ[2] | |||||||
Time zone | UTC+5:30 (IST) | |||||||
PIN | 450331 | |||||||
టెలిఫోన్ కోడ్ | (+91) 7325 | |||||||
ISO 3166 code | IN-MP | |||||||
Vehicle registration | MP-68 |
మూసివేయి