బాసిల్లస్
From Wikipedia, the free encyclopedia
Remove ads
దండాకార బాక్టీరియాలను బాసిల్లస్ (Bacillus) అంటారు. దీనికి బహువచనం బాసిల్లై (Bacilli). ఇవి తిరిగి మూడు రకాలుగా ఉంటాయి.
- మోనోబాసిల్లస్ (Monobacillus): ఒంటరిగా ఉండే దండాకార బాక్టీరియమ్.
- డిప్లోబాసిల్లస్ (Diplobacillus): ఒక జత దండాకార బాక్టీరియాలు.
- స్ట్రెప్టోబాసిల్లస్ (Streptobacillus): ఒకే వరుసలో గొలుసులాగా అమరి ఉండే దండాకార బాక్టీరియాలు.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Remove ads
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads