బాంద్రా టెర్మినస్
From Wikipedia, the free encyclopedia
బాంద్రా రైల్వే స్టేషను పశ్చిమ రైల్వే జోన్ (భారతదేశం), మధ్య రైల్వే జోన్ (భారతదేశం) లోని ఒక సబర్బన్ శాఖలోని హార్బర్ లైన్ కు అనుసంధానంగా ఉన్నది. బాంద్రా రైల్వే స్టేషను నందు బాంద్రా (తూర్పు) లో బాంద్రా టెర్మినస్ అనే ఒక కొత్తగా నిర్మించిన టెర్మినస్ ఉంది. ఇక్కడి నుండి క్రమబద్ధమైన రైళ్లు భారతదేశంలోని ఉత్తర, పశ్చిమ దిశల గుండా వెళ్ళే ప్రయాణముల కోసం ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు బాంద్రా టెర్మినస్ Bandra Terminus, సాధారణ సమాచారం ...
బాంద్రా టెర్మినస్ Bandra Terminus | |
---|---|
ఇండియన్ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | బాంద్రా (తూర్పు), ముంబై, మహారాష్ట్ర India |
Coordinates | 19°3′45.52″N 72°50′27.92″E |
Elevation | 4.00 మీటర్లు (13.12 అ.) |
ఫ్లాట్ ఫారాలు | 5 |
Connections | బస్సు స్టాండ్, ప్రీపైడ్ టాక్సీ స్టాండ్ |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | BDTS |
జోన్లు | పశ్చిమ రైల్వే |
డివిజన్లు | ముంబై (పశ్చిమ రైల్వే) |
History | |
Opened | 1992 |
విద్యుత్ లైను | అవును |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి