బళ్ళారి లోక్సభ నియోజకవర్గం
కర్ణాటకకు చెందిన లోకసభ నియోజకవర్గం / From Wikipedia, the free encyclopedia
బళ్ళారి లోక్సభ నియోజకవర్గం (కన్నడ: ಬಳ್ಳಾರಿ ಲೋಕ ಸಭೆ ಚುನಾವಣಾ ಕ್ಷೇತ್ರ) కర్ణాటకకు చెందిన లోక్సభ నియోజకవర్గం. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 ఎన్నికలలో 13 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించాయి.
త్వరిత వాస్తవాలు బళ్ళారి లోక్సభ నియోజకవర్గం, నియోజకవర్గ వివరాలు ...
బళ్ళారి లోక్సభ నియోజకవర్గం | |
---|---|
Lok Sabha Constituency | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
భారతదేశ పరిపాలనా విభాగాలు | South India |
రాష్ట్రం | Karnataka |
అసెంబ్లీ నియోజకవర్గం | (District = Bellary) Hadagalli(SC) Hagaribommanahalli(SC) Vijayanagara Kampli(ST) Bellary(ST) Bellary City Sandur(ST) Kudligi(ST) |
ఏర్పాటు | 1952 |
రిజర్వేషన్ | ST |
లోక్సభ సభ్యుడు | |
17th Lok Sabha | |
ప్రస్తుతం Y. Devendrappa | |
పార్టీ | Bharatiya Janata Party |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
మూసివేయి