![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fb/%25E0%25B0%25AC%25E0%25B0%25A4%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B0%25AE%25E0%25B1%258D%25E0%25B0%25AE.jpg/640px-%25E0%25B0%25AC%25E0%25B0%25A4%25E0%25B1%2581%25E0%25B0%2595%25E0%25B0%25AE%25E0%25B1%258D%25E0%25B0%25AE.jpg&w=640&q=50)
బతుకమ్మ
తెలంగాణా రాష్ట్ర పూల పండుగ / From Wikipedia, the free encyclopedia
'బతుకమ్మ' పండుగను తెలంగాణా రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.[1][2] తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.[3]
త్వరిత వాస్తవాలు బతుకమ్మ, అధికారిక పేరు ...
బతుకమ్మ | |
---|---|
![]() | |
అధికారిక పేరు | తెలంగాణ పండుగ |
యితర పేర్లు | పూలపండుగతెలంగాణ రాష్ట్రంలో జరుపుకొనే పండగ |
రకం | గౌరీ దేవి పండుగ |
ప్రారంభం | మహాలయ అమావాస్య |
ముగింపు | దుర్గాష్టమి |
జరుపుకొనే రోజు | సెప్టెంబరు/అక్టోబరు |
ఉత్సవాలు | 9 రోజులు |
సంబంధిత పండుగ | దసరా |
మూసివేయి