పెద్దాపురం
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, పెద్దాపురం మండల పట్టణం / From Wikipedia, the free encyclopedia
పెద్దాపురం పట్టణం, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలానికి చెందిన ఒక ప్రసిద్ధ పురాతన పట్టణం, మండల కేంద్రం. ఇక్కడ గల పాండవుల గుహలు ఒక పర్యాటక ఆకర్షణ.
పెద్దాపురం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం పెద్దాపురం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు పెద్దాపురం, దేశం ...
పట్టణం | |
Coordinates: 17.08°N 82.13°E / 17.08; 82.13 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
మండలం | పెద్దాపురం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 41.13 కి.మీ2 (15.88 చ. మై) |
జనాభా (2011)[1] | |
• మొత్తం | 49,477 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1033 |
ప్రాంతపు కోడ్ | +91 ( ) |
పిన్(PIN) | 533433 |
Website |
మూసివేయి