పల్వల్
హర్యానా రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
పల్వల్ హర్యానా లోని పట్టణం, పల్వల్ జిల్లా ముఖ్య పట్టణం. పట్టణ పరిపాలన పురపాలక సంఘం నిర్వహిస్తుంది. ఈ ప్రాంతంలో పత్తి వ్యాపారానికి ఇది కేంద్రం.
త్వరిత వాస్తవాలు పల్వల్, దేశం ...
పల్వల్ | |
---|---|
Coordinates: 28.143°N 77.329°E / 28.143; 77.329 | |
దేశం | India |
రాష్ట్రం | హర్యాణా |
Elevation | 199.49 మీ (654.49 అ.) |
జనాభా | |
• Total | 10,40,493 |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 121102 |
టెలిఫోన్ కోడ్ | 01275 |
ISO 3166 code | IN-HR |
లింగనిష్పత్తి | 879 ♂/♀ |
మూసివేయి
పల్వల్, ఢిల్లీ నుండి 60 కి.మీ. దూరంలో ఉంది. ఫరీదాబాద్ నుండి 29 కి.మీ., చండీగఢ్ నుండి 314 కి.మీ., ఆగ్రా నుండి 143 కి.మీ. దూరంలో ఉంది. పట్టణ వైశాల్యం 22.1 చ.కి.మీ.[1] పల్వల్ 28.12°N 77.33°E / 28.12; 77.33 వద్ద, సముద్ర మట్టం నుండి 195 మీటర్ల ఎత్తున ఉంది.