పరీక్షిత్ సాహ్ని
From Wikipedia, the free encyclopedia
పరీక్షిత్ సాహ్ని (జననం 1 జనవరి 1944) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటుడు.[1] ఆయన బారిస్టర్ వినోద్, గుల్ గుల్షన్ గుల్ఫామ్ (దూరదర్శన్ ), గాథ ( స్టార్ ప్లస్ ) టీవీ సిరీస్లలో, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, పీకే సినిమాల్లో నటించాడు.
త్వరిత వాస్తవాలు పరీక్షిత్ సాహ్ని, జననం ...
పరీక్షిత్ సాహ్ని | |
---|---|
జననం | 1944 జనవరి 1 |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | పరీక్షిత్ సాహ్ని అజయ్ సాహ్ని |
విద్యాసంస్థ | ది లారెన్స్ స్కూల్, సనావర్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1968–ప్రస్తుతం |
తల్లిదండ్రులు | బలరాజ్ సాహ్ని (తండ్రి) |
మూసివేయి
అతను నటుడు బాల్రాజ్ సాహ్ని కుమారుడు, రచయిత భీష్మ సహనీ మేనల్లుడు.[2] [3]