![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/40/Parambrata_Chatterjee_photo.jpg/640px-Parambrata_Chatterjee_photo.jpg&w=640&q=50)
పరమబ్రాత ఛటర్జీ
From Wikipedia, the free encyclopedia
పరమబ్రాత ఛటోపాధ్యాయ (జననం: 27 జూన్, 1980) భారతీయ సినిమా, టెలివిజన్ నటుడు, దర్శకుడు.[1] చటర్జీ బెంగాలీ టెలివిజన్, చిత్రాలలో తన వృత్తిని ప్రారంభించాడు. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో ఆయనకు గణనీయమైన గుర్తింపు ఉంది. విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీలతో కలిసి నటించిన కహానీ (2012) లో హిందీ రంగ ప్రవేశం చేశాడు. విద్యా బాలన్ తొలి చిత్రం భలో థెకో (2003) లో కూడా నటించాడు. ప్రపంచ సంగీతంపై ఆయనకు మంచి పరిజ్ఞానం ఉంది. చాయా మనుష్, సమంతరాల్ వంటి కొన్ని బెంగాలీ చిత్రాలకు పాడారు.
త్వరిత వాస్తవాలు పరమబ్రాత ఛటర్జీ, జననం ...
పరమబ్రాత ఛటర్జీ | |
---|---|
![]() | |
జననం | పరమబ్రాత ఛటర్జీ (1980-06-27) 1980 జూన్ 27 (వయసు 44) |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | నటుడు, సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2003–ప్రస్తుతం |
బంధువులు | రుత్విక్ ఘటక్ (తాత) |
మూసివేయి