![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/dc/Pankaj_Advani_PHC_2012-1.jpg/640px-Pankaj_Advani_PHC_2012-1.jpg&w=640&q=50)
పంకజ్ అద్వాని
From Wikipedia, the free encyclopedia
పంకజ్ అర్జన్ అద్వాని (సింధీ: पंकज आडवाणी, پنڪج آڏواڻي; కన్నడ: ಪಂಕಜ್ ಅಡ್ವಾಣಿ) (జననం 24 జూలై 1985 పూనేలో) [3] భారతదేశానికి చెందిన స్నూకర్, బిలియర్డ్స్ల ప్రపంచ ఛాంపియన్. ఆయనకు 2018లో భారత అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ లభించింది.[4]
త్వరిత వాస్తవాలు జననం, క్రీడా దేశం ...
![]() Pankaj Advani at the 2012 Paul Hunter Classic | |
జననం | (1985-07-24) 1985 జూలై 24 (వయసు 39) పూణె, మహారాష్ట్ర, భారతదేశం |
---|---|
క్రీడా దేశం | ![]() |
మారుపేరు | ద ప్రిన్స్ ఆఫ్ ఇండియా ద గోల్డెన్ బోయ్ |
Highest ర్యాంకింగ్ | 56 (2013/2014) |
Career winnings | £59,763[1] |
Highest break | Snooker: 136 (2014 China Open qualifying)[1] Billiards: 876 |
Century breaks | 16[1] |
ఉత్తమ ర్యాంకింగ్ h | Quarter-final (2013 Welsh Open, 2013 Indian Open) |
Tournament wins | |
ప్రపంచ ఛాంపియన్ | Billiards: 10 times (current world number 1 in 6-red snooker and World Team Billiards)[2] |
మూసివేయి
త్వరిత వాస్తవాలు Medal record, ప్రాతినిధ్యం వహించిన దేశము భారతదేశం ...
Medal record | |||
---|---|---|---|
ప్రాతినిధ్యం వహించిన దేశము ![]() | |||
Men's English billiards | |||
Asian Games | |||
స్వర్ణము | 2006 Doha | Singles | |
స్వర్ణము | 2010 Guangzhou | Singles |
మూసివేయి