నెల్లూరు రైల్వే స్టేషను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు నగరంలో ఉన్న రైల్వే స్టేషను / From Wikipedia, the free encyclopedia
నెల్లూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్:NLR[1]) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు నగరంలో ఉన్న రైల్వే స్టేషను. విజయవాడ-గూడూరు సెక్షన్లోని ఈ రైల్వే స్టేషను, దక్షిణ తీర రైల్వే జోన్ (గతంలో దక్షిణ మధ్య రైల్వే జోన్)లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలో నిర్వహించబడుతుంది.[2]
త్వరిత వాస్తవాలు నెల్లూరు, సాధారణ సమాచారం ...
నెల్లూరు | |||||
---|---|---|---|---|---|
భారతీయ రైల్వే స్టేషను | |||||
సాధారణ సమాచారం | |||||
Location | రైల్వే స్టేషన్ రోడ్, సంతపేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ భారతదేశం | ||||
Coordinates | 14°27′43″N 79°59′14″E | ||||
యజమాన్యం | భారతీయ రైల్వేలు | ||||
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు | ||||
లైన్లు |
| ||||
ఫ్లాట్ ఫారాలు | 4 | ||||
పట్టాలు | 5 5 ft 6 in (1,676 mm) బ్రాడ్-గేజ్ | ||||
నిర్మాణం | |||||
నిర్మాణ రకం | ప్రామాణిక (భూమిమీద) | ||||
Disabled access | |||||
ఇతర సమాచారం | |||||
స్టేషను కోడు | NLR | ||||
జోన్లు | SCoR | ||||
డివిజన్లు | విజయవాడ | ||||
Classification | నాన్-సబర్బన్ గ్రేడ్-3 (ఎన్.ఎస్.జి-3) | ||||
History | |||||
Opened | 1899 (1899) | ||||
విద్యుత్ లైను | 1980–81 | ||||
మూస:Infobox station/services | |||||
మూస:Infobox station/services | |||||
మూస:Infobox station/services | |||||
| |||||
Location | |||||
ఇంటరాక్టివ్ మ్యాప్ |
మూసివేయి