నమ్సాయి జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లాలు / From Wikipedia, the free encyclopedia
నామ్సాయి జిల్లా, ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. నామ్సాయ్ జిల్లా ఒక పరిపాలనా జిల్లా. ఇది 2014 నవంబరులో లోహిత్ జిల్లా నుండి విభజించుట ద్వారా ఏర్పడింది.[2]
త్వరిత వాస్తవాలు నమ్సాయి జిల్లా, Country ...
నమ్సాయి జిల్లా | |
---|---|
District of Arunachal Pradesh | |
Coordinates (Namsai, India|Namsai): 27.6689°N 95.8714°E / 27.6689; 95.8714 | |
Country | భారతదేశం |
State | అరుణాచల్ ప్రదేశ్ |
Established | 2014 నవంబరు 25 (2014-11-25) |
Headquarters | నామ్సాయ్ |
Government | |
• Lok Sabha constituencies | అరుణాచల్ తూర్పు |
• Vidhan Sabha constituencies |
|
Area | |
• Total | 1,587 km2 (613 sq mi) |
Population (2011)[1] | |
• Total | 95,950 |
• Density | 60/km2 (160/sq mi) |
Demographics | |
• Literacy | 54.24%[1] |
• Sex ratio | 984.49[1] |
Time zone | UTC+05:30 (IST) |
Average annual precipitation | 3500-4000[1] mm |
మూసివేయి