నదియా జిల్లా
వెస్ట్ బెంగాల్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్ లోని 20 జిల్లాలలో నదియా జిల్లా ( బెంగాలీ:নদিয়া জেলা) ఒకటి. జిల్లా తూర్పుసరిహద్దులో బంగ్లాదేశ్, దక్షిణ సరిహద్దులో ఉత్తర 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు, పడమర సరిహద్దులో బర్ధామన్ జిల్లా ఉత్తర సరిహద్దులో ముషీరాబాదు జిల్లా ఉన్నాయి. ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.
త్వరిత వాస్తవాలు నదియా జిల్లా নদিয়া জেলা, దేశం ...
నదియా జిల్లా
নদিয়া জেলা | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | పశ్చిమ బెంగాల్ |
డివిజను | Presidency |
ముఖ్య పట్టణం | Krishnanagar, Nadia |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Krishnanagar, Ranaghat |
• శాసనసభ నియోజకవర్గాలు | Karimpur, Tehatta, Palashipara, Kaliganj, Nakashipara, Chapra, Krishnanagar Uttar, Nabadwip, Krishnanagar Dakshin, Santipur, Ranaghat Uttar Paschim, Krishnaganj, Ranaghat Uttar Purba, Ranaghat Dakshin, Chakdaha, Kalyani, Haringhata |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,927 కి.మీ2 (1,516 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 51,68,488 |
• జనసాంద్రత | 1,300/కి.మీ2 (3,400/చ. మై.) |
• Urban | 9,79,519 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 75.58 per cent[1] |
• లింగ నిష్పత్తి | 947 |
ప్రధాన రహదార్లు | NH 34 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి