నగేష్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
సి.కె.నగేష్ (సెప్టెంబర్ 27, 1933 — జనవరి 31, 2009) దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు. పలు తమిళ, తెలుగు, మలయాళ చిత్రాలలో నటించాడు. తెలుగులో ఆయన ఆఖరి చిత్రం కమల్ హాసన్ నటించిన దశావతారం. నవ్విస్తూనే ఏడిపించేవారాయన. అందుకే ఆయన అభిమానులు ఆయన్ని దక్షిణాది చార్లీ చాప్లిన్ గా అభివర్ణిస్తుంటారు.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు
నగేష్ | |
![]() | |
జన్మ నామం | గుండూ రావు |
జననం | (1933-09-27)1933 సెప్టెంబరు 27 |
మరణం | 2009 జనవరి 31(2009-01-31) (వయసు 75) చెన్నై |
క్రియాశీలక సంవత్సరాలు | 1958- 2008 |
భార్య/భర్త | రెజీనా [1] |
పిల్లలు | ఆనంద్ బాబు |
మూసివేయి