![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0a/Nambi_Narayanan.jpg/640px-Nambi_Narayanan.jpg&w=640&q=50)
నంబి నారాయణన్
భారతీయ శాస్త్రవేత్త / From Wikipedia, the free encyclopedia
శంకరలింగం నంబి నారాయణన్ (జననం 1941 డిసెంబరు 12) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డాస్) లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ టెక్నాలజీ, ఇస్రో లాంచ్ వెహికల్స్ నిర్వహణలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న శాస్త్రవేత్త.[3] అతను 2019లో భారత ప్రభుత్వంచే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నాడు.[4] ఇస్రోలో విక్రం సారాభాయ్ సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు.
త్వరిత వాస్తవాలు నంబి నారాయణన్, జననం ...
నంబి నారాయణన్ | |
---|---|
![]() 2017 లో నంబి నారాయణన్ | |
జననం | (1941-12-12) 1941 డిసెంబరు 12 (వయసు 82) నాగర్‌కోయిల్, తమిళనాడు |
విద్య |
|
వృత్తి | ఏరోస్పేస్ ఇంజనీర్ |
పురస్కారాలు | పద్మభూషణ్ (2019)[2] |
మూసివేయి