From Wikipedia, the free encyclopedia
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషను నుండి కడప జిల్లాకు చెందిన యర్రగుంట్ల రైల్వే స్టేషను ప్రాంతాలను కలుపుతుంది.[1] ఇంకా, ఈ విభాగం నంద్యాల వద్ద నల్లపాడు-నంద్యాల విభాగంతో కలుస్తుంది. ఇది గుంటూరు రైల్వే డివిజన్లో ఉన్న నంద్యాల రైల్వే స్టేషను మినహా, దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంతకల్లు రైల్వే డివిజను ద్వారా నిర్వహించ బడుతుంది.[2][3]
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | ఆపరేషనల్ | ||
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ | ||
చివరిస్థానం | నంద్యాల యర్రగుంట్ల జంక్షన్ | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | ఆగష్టు 23, 2016 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | సౌత్ సెంట్రల్ రైల్వే | ||
సాంకేతికం | |||
లైన్ పొడవు | 123 కి.మీ. (76 మై.) | ||
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ | ||
|
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఈ రైల్వే విభాగాన్ని 1996 సం.లో మంజూరు చేశారు, 2016 ఆగస్టు 23న ఆరంభించారు. ఇది రూ.9.67 బిలియన్ల ఖర్చుతో పూర్తయింది. నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము మొత్తం 123 కి.మీ. పొడవు (76 మైళ్ళు) కలిగి ఉంది.[4] ఈ మార్గములో బనగానపల్లె,కోయిలకుంట్ల,జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రధాన పట్టణములు. [1]
ప్రస్తుతం ప్రజల సేవల కోరకు.నంద్యాల-రేణిగుంట మధ్య ఒక డెము, [5] గుంటూరు-తిరుపతి మధ్య ఒక ఎక్స్ప్రెస్, ధర్మవరం-మచిలీపట్నం మధ్య ఒక ఎక్స్ప్రెస్ నడుస్తున్నాయి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.