అస్సాం రాష్ట్రానికి చెందిన జిల్లా From Wikipedia, the free encyclopedia
అస్సాం రాష్ట్ర 27 జిల్లాలలో దర్రాంగ్ జిల్లా (అస్సాం: দৰং) జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా మంగళ్డోయీ పట్టణం ఉంది. జిల్లా వైశాల్యం 3481 చ.కి.మీ..
1983లో దరాంగ్ జిల్లా నుండి సోనిత్పూర్ జిల్లా ఏర్పాటు చేయబడింది.[1] తరువాత 2004 జూన్ 14 న ఉదల్గురి జిల్లా రూపొందింది[1]
దర్రాంగ్ జిల్లా వైశాల్యం 348చ.కిమీ.[2]
జిల్లాలో 4 అసింబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: కలైగయాన్, సిపఝర్, మంగల్డోయి, డాల్గయాన్.[3] మంగళ్డొయీ షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేకించబడింది.[4]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 908,090, [5] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 463 వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 491 [5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.51%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 923:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 64.55%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ముస్లిములు | 534,658 (35.54%) |
హిందువులు | 868,532 (57.74%) |
క్రైస్తవులు | 97,306 (1.75%) [8] |
1990లో దర్రాంగ్ జిల్లాలో 500 చ.కి.మీ వైశాల్యంలో " మానస్ నేషనల్ పార్క్ " ఏర్పాటు చేయబడింది.[9] ఇది ఈ పార్కును 4 ఇతర జిల్లాలతో పంచుకుంటుంది. జీల్లాలో అదనంగా " ఒరంగ్ నేషనల్ పార్క్ " ఉంది. దీనీని సోనిత్పూర్ జిల్లాతో పంచుకుంటుంది. ఒరంగ్ 1999లో 79చ.కి.మీ వైశాల్యంలో స్థాపించబడింది.[9] నేషనల్ పార్కులతో జిల్లాలో బర్రాండి వద్ద " విల్డ్లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.