![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5c/Dakhineswar_temple_in_Bally_%25281%2529.jpg/640px-Dakhineswar_temple_in_Bally_%25281%2529.jpg&w=640&q=50)
దక్షిణేశ్వర కాళికాలయం
కోల్కతాలోని హిందూ ఆలయం / From Wikipedia, the free encyclopedia
దక్షిణేశ్వర కాళికాలయం (బెంగాలీ: দক্ষিনেশ্বর কালী মন্দির ) భారతదేశ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్ కతా నగరమునందలి దక్షిణేశ్వరములో నెలకొనియున్న ఒక కాళికాలయం. హుగ్లీ నదియొక్క తూర్పు తీరమున నెలకొన్న ఈ కోవెలలో కాళికామ్మవారు భవతారిణి అను పేరుతో కొలువబడుదురు. భవతారిణి అనిన భవసాగరమును(సంసార సాగరమును) దాటించునని అర్థము.[1] ఈ ఆలయము 1855 లో రాణి రాస్మణి అనెడి సంపన్న భక్తురాలిచే నిర్మింపబడెను.[2] [3]
త్వరిత వాస్తవాలు దక్షిణేశ్వర కాళికాలయం দক্ষিণেশ্বর কালী মন্দির, భౌగోళికాంశాలు: ...
దక్షిణేశ్వర కాళికాలయం দক্ষিণেশ্বর কালী মন্দির | |
---|---|
![]() दक्षिणेश्वर काली मन्दिर | |
భౌగోళికాంశాలు: | 22°39′18″N 88°21′28″E |
పేరు | |
స్థానిక పేరు: | దక్షిణేశ్వర కాళికాలయము |
దేవనాగరి: | दक्षिणेश्वर काली मन्दिर |
Sanskrit transliteration: | दक्षिणेश्वर काली मन्दिर |
బెంగాలీ: | দক্ষিণেশ্বর কালী মন্দির |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | పశ్చిమ బెంగాల్ |
జిల్లా: | ఉత్తర 24 పరగణాలు |
ప్రదేశం: | కోల్కతా |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | Bhavatarini Kali |
ప్రధాన పండుగలు: | Kali Puja, Snana Yatra, Kalpataru Day |
నిర్మాణ శైలి: | Bengal architecture |
ఆలయాల సంఖ్య: | 12:शिवलिंग(Shiv Lings) & 1:मुख्य मंदिर(Main Temple) |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 1855 |
నిర్మాత: | Rani Rashmoni |
వెబ్సైటు: | Official website |
మూసివేయి