తేజ
సినీ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ / From Wikipedia, the free encyclopedia
తేజ గా పిలువబడే జాస్తి ధర్మ తేజ ఒక తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, రచయిత.[1] ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి దర్శక నిర్మాతగా మారాడు. చిత్రం, జయం, నువ్వు నేను, నేనే రాజు నేనే మంత్రి అతను దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు.
తేజ పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం తేజ (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు తేజ, జననం ...
తేజ | |
---|---|
జననం | ధర్మ తేజ (1966-02-22) 1966 ఫిబ్రవరి 22 (వయసు 58) |
వృత్తి | దర్శకుడు నిర్మాత ఛాయగ్రాహకుడు స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1977–ఇప్పటివరకు |
జీవిత భాగస్వామి | శ్రీవల్లి |
పిల్లలు | అమితోవ్ తేజ, ఐల తేజ |
తల్లిదండ్రులు |
|
మూసివేయి