![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/d/d1/TeluguFilm_Chitram.jpg/640px-TeluguFilm_Chitram.jpg&w=640&q=50)
చిత్రం (సినిమా)
2000 తెలుగు సినిమా / From Wikipedia, the free encyclopedia
చిత్రం, 2000లో నిడుదలైన ఒక తెలుగు సినిమా. అతి తక్కువ బడ్జెట్తో, అధికంగా క్రొత్తవారితో నిర్మింపబడిన ఈ కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా సాగుతుంది. ఈ సినిమాతో తేజ, ఉదయకిరణ్ వంటివారు తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.
చిత్రం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం చిత్రం (అయోమయ నివృత్తి) చూడండి. |
త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
చిత్రం (2000 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | తేజ |
నిర్మాణం | రామోజీరావు |
రచన | తేజ |
తారాగణం | ఉదయ కిరణ్, రీమా సేన్, తనికెళ్ళ భరణి |
సంగీతం | ఆర్.పి. పట్నాయక్ |
గీతరచన | కులశేఖర్ |
ఛాయాగ్రహణం | రసూల్ |
కూర్పు | శంకర్ |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
విడుదల తేదీ | మే 25, 2000 |
భాష | తెలుగు |
మూసివేయి