![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b7/East_Khasi_Hills_in_Meghalaya_%2528India%2529.svg/langte-640px-East_Khasi_Hills_in_Meghalaya_%2528India%2529.svg.png&w=640&q=50)
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
మేఘాలయ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో ఒక జిల్లా ఒకటి. షిల్లాంగ్ జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా వైశాల్యం 2,752 కి.మీ, జనసంఖ్య 824,059.2011 గణాంకాలను అనుసరించి మేఘాలయ రాష్ట్ర జిల్లాలలో తూర్పు గారో హిల్స్ జిల్లా అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాగా గుర్తించబడింది.[2]
త్వరిత వాస్తవాలు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఖాసీ హిల్స్, దేశం ...
తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా
ఖాసీ హిల్స్ | |
---|---|
![]() మేఘాలయ పటంలో తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మేఘాలయ |
ముఖ్య పట్టణం | షిల్లాంగ్ |
Government | |
• శాసనసభ నియోజకవర్గాలు | 7 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,752 కి.మీ2 (1,063 చ. మై) |
జనాభా (2011[1]) | |
• మొత్తం | 8,24,059 |
• జనసాంద్రత | 300/కి.మీ2 (780/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 63.31% |
• లింగ నిష్పత్తి | 1008 |
ప్రధాన రహదార్లు | 44వ జాతీయ రహదారి, 40వ జాతీయ రహదారి |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి