తుంగ గడ్డి
From Wikipedia, the free encyclopedia
తుంగ (Nut grass) ఒక రకమైన గడ్డి. ఈ గడ్డితో మన పల్లెలలో ఇంటి పైకప్పుగా వేసుకుంటారు. నేల మీద కూర్చొనడానికి అవసరమైన చాపలు తుంగ గడ్డితో చేసినవి మెత్తగా ఉంటాయి.
త్వరిత వాస్తవాలు తుంగ, Scientific classification ...
తుంగ | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | Poales |
Family: | |
Genus: | |
Species: | సై. రొటండస్ |
Binomial name | |
సైపరస్ రొటండస్ | |
మూసివేయి