సైపరేసి
From Wikipedia, the free encyclopedia
సైపరేసి (లాటిన్ Cyperaceae) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలుకు చెందిన కుటుంబం.
త్వరిత వాస్తవాలు సైపరేసి, Scientific classification ...
సైపరేసి | |
---|---|
Cyperus polystachyos flower head | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | ఏకదళజీజాలు |
(unranked): | Commelinids |
Order: | Poales |
Family: | సైపరేసి |
ప్రజాతులు | |
About 109 (not all listed here) |
మూసివేయి
ఇవి పైకి చూడడానికి గడ్డి మొక్కల వలె కనిపిస్తాయి. ఇందులోని సుమారు 5,500 జాతుల మొక్కలు 109 ప్రజాతులలో ఉన్నాయి (Govaerts et al., 2007). ఇవి ఎక్కువగా ఆసియా, దక్షిణ అమెరికా ఖండాలలో విస్తరించాయి.