![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cb/View_of_Tilyar_lake_from_Boat.jpg/640px-View_of_Tilyar_lake_from_Boat.jpg&w=640&q=50)
తిల్యార్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
తిల్యార్ సరస్సు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో గల ఒక పర్యాటక ప్రదేశం. ఇది ఢిల్లీ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హర్యానాలోని రోహ్తక్ నగరానికి దగ్గరగా ఉంటుంది. ఈ సరస్సు ను ప్రదర్శించడానికి ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఈ సరస్సు లోని చేపలను పట్టడానికి ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందాలి.[1][2]
త్వరిత వాస్తవాలు తిల్యార్ సరస్సు, రోహ్తాక్, హర్యానా, భారతదేశం, ప్రదేశం ...
తిల్యార్ సరస్సు, రోహ్తాక్, హర్యానా, భారతదేశం | |
---|---|
ప్రదేశం | రోహ్తాక్, హర్యానా, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 28°52′44″N 76°38′09″E |
సరస్సులోకి ప్రవాహం | కెనాల్ వాటర్ |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల వైశాల్యం | 132 ఎకరాలు (0.53 కి.మీ2) |
సరాసరి లోతు | 10 అ. (3.0 మీ.) |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cb/View_of_Tilyar_lake_from_Boat.jpg/640px-View_of_Tilyar_lake_from_Boat.jpg)