![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Thiruneermalai1.jpg/640px-Thiruneermalai1.jpg&w=640&q=50)
తిరునీర్మలై
From Wikipedia, the free encyclopedia
తిరునీర్మలై ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దీనిని ఘండారణ్యక్షేత్రము అని కూడా పిలుస్తారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు తిరునీర్మలై Thiruneermalai, భౌగోళికాంశాలు : ...
తిరునీర్మలై Thiruneermalai | |
---|---|
![]() | |
Location in తమిళనాడు | |
భౌగోళికాంశాలు : | 12.963681°N 80.114686°E / 12.963681; 80.114686 |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | కాంచీపురం |
ప్రదేశం: | పల్లావరం, చెన్నై, Tamilnadu, భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | నీర్వణ్ణన్ స్వామి |
ప్రధాన దేవత: | ఆణిమామలర్ మంగై తాయార్ |
దిశ, స్థానం: | దక్షిణముఖము |
పుష్కరిణి: | మణికర్ణిక పుష్కరిణి |
విమానం: | తోయగిరి విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | తొండమాన్ చక్రవర్తి, మార్కండేయుడు, భృగు మహర్షి |
ముఖ్య_ఉత్సవాలు: | బ్రహ్మోత్సవం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
మూసివేయి