తలుపులమ్మ లోవ
ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, తుని మండలం, లోవ కొత్తూరు దగ్గర గల హిందూ దేవాలయం / From Wikipedia, the free encyclopedia
తలుపులమ్మ లోవ కాకినాడ జిల్లా, తుని మండలానికి చెందిన పుణ్యక్షేత్రం. [1][2] తునికి 5 కి.మీ దూరంలో పశ్చిమ దిశలో లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇక్కడగల తలుపులమ్మ దేవాలయం, వృక్షసంపద కారణంగా ప్రముఖ పర్యాటక ఆకర్షణ.
త్వరిత వాస్తవాలు తలుపలమ్మ లోవ ఆలయం, భౌగోళికం ...
తలుపలమ్మ లోవ ఆలయం | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 17.3739°N 82.4955°E / 17.3739; 82.4955 |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కాకినాడ జిల్లా |
స్థలం | లోవ, |
సంస్కృతి | |
దైవం | తలుపలమ్మ తల్లి |
ముఖ్యమైన పర్వాలు | వార్షిక జాతర ఆషాడ మాస ఉత్సవాలు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడ శిల్పశైలి |
మూసివేయి