తమిళనాడు గవర్నర్ల కథనం From Wikipedia, the free encyclopedia
మద్రాస్ రాష్ట్రం, 1969 జనవరి 14న తమిళనాడు (తమిళ ప్రాంతం తమిళనాడు) గా పేరు మార్చబడింది. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాలు, విధులు రాష్ట్ర స్థాయిలో గవర్నరులకు ఉన్నాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రి, మంత్రుల మండలికి చాలా కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. గవర్నర్ రాష్ట్ర నామమాత్రపు అధిపతిగా వ్యవహరిస్తారు.రాష్ట్రపతి ప్రతినిది. తమిళనాడు ప్రస్తుత గవర్నరుగాఆర్.ఎన్.రవి 2021 సెప్టెంబరు 18 నుండి అధికారంలో ఉన్నారు.[1]
తమిళనాడు గవర్నర్ | |
---|---|
విధం | హిజ్ ఎక్సలెన్సీ |
స్థితి | రాష్ట్ర అధినేత |
రిపోర్టు టు | భారత రాష్ట్రపతి భారత ప్రభుత్వం |
అధికారిక నివాసం |
|
నియామకం | భారత రాష్ట్రపతి |
కాలవ్యవధి | 5 సంవత్సరాలు పునరుత్పాదకం |
ప్రారంభ హోల్డర్ | ఆర్కిబాల్డ్ ఎడ్వర్డ్ నై (1946–1948) |
నిర్మాణం | 6 మే 1946 |
జీతం | ₹3,50,000 (US$4,400) (per month) |
మద్రాస్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియాలోని ఒక ప్రావిన్స్. ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో ప్రధాన కార్యాలయం ఉండేది, ఇది ప్రస్తుత తమిళనాడు, ఉత్తర కేరళలోని మలబార్ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ ప్రాంతాలు, కర్ణాటకలోని బళ్లారి, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలను కలిగి ఉంది. 1653లో కోరమాండల్ కోస్ట్‌లోని ఇంగ్లీష్ సెటిల్మెంట్ల ప్రధాన కార్యాలయంగా ఇది స్థాపించబడింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ప్రస్తుత తమిళనాడు రాష్ట్రానికి పూర్వగామి అయిన మద్రాసు రాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీ నుండి వేరు చేయబడింది. ఇది ప్రస్తుత తమిళనాడు, ప్రస్తుత కర్ణాటక, కేరళలోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉంది.[2]
మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేసిన గవర్నర్లు (బ్రిటీష్ ఇండియా)
మద్రాసు రాష్ట్రంలో 1948 నుండి 1969 వరకు ఈ దిగువ వివరించిన గనర్నర్లు పనిచేసారు.[3][4]
వ.సంఖ్య | పేరు | చిత్తరువు | పదవిలో
చేరింది |
పదవిని
నిష్క్రమించింది |
పదవీలో ఉన్న కాలం |
---|---|---|---|---|---|
27 | కృష్ణ కుమారసింగ్ భావసింగ్ | 1948 సెప్టెంబరు 7 | 1952 మార్చి 12 | 1 | |
28 | శ్రీ ప్రకాశ | 1952 మార్చి 12 | 1956 డిసెంబరు 10 | 1 | |
29 | ఎ. జె. జాన్ | 1956 డిసెంబరు 10 | 1957 సెప్టెంబరు 30 | 1 | |
- | పాకాల వెంకట రాజమన్నార్ (తాత్కాలికం) | 1957 అక్టోబరు 1 | 1958 జనవరి 24 | 1 | |
30 | భిష్ణురామ్ మేధి | 1958 జనవరి 24 | 1964 మే 4 | 1 | |
31 | జయచామరాజ వడయార్ | 1964 మే 4 | 1964 నవంబరు 24 | 1 | |
- | పి.చంద్రారెడ్డి (తాక్కాలికం)[5] | 1964 నవంబరు 24 | 1965 డిసెంబరు 7 | 1 | |
(31) | జయచామరాజ వడయార్ బహదూర్ | 1965 డిసెంబరు 7 | 1966 జూన్ 28 | 1 | |
32 | సర్దార్ ఉజ్జల్ సింగ్ (తాత్కాలికం) | 1966 జూన్ 28 | 1969 జనవరి 14 | 1 | |
తమిళనాడు రాష్ట్రంగా మారిన తరువాత ఈ దిగువ వివరించిన గవర్నర్లు పనిచేసారు.[6][7]
b.సంఖ్య | పేరు
(పుట్టుక–మరణం) |
చిత్తరువు | స్వరాష్ట్రం | కార్యాలయ వ్యవధి | క్రితంలో నిర్వహించిన పదవి | నియమించిన రాష్ట్రపతి | ||
---|---|---|---|---|---|---|---|---|
పదవిని స్వీకరించినది | పదవినుండి నిష్క్రమించింది | అధికారంలో ఉన్న సమయకాలం | ||||||
1 | సర్దార్ ఉజ్జల్ సింగ్ (1895–1983) |
పంజాబ్ | 1969 జనవరి 14 | 1971 మే 25 | 2 సంవత్సరాల, 131 రోజులు | పంజాబ్ గవర్నర్ | జాకీర్ హుస్సేన్ | |
2 | కె. కె. షా (1908–1986) |
గుజరాత్ | 1971 మే 26 | 1976 జూన్ 15 | 5 సంవత్సరాల, 20 రోజులు | – | వరాహగిరి వెంకట గిరి | |
3 | మోహన్ లాల్ సుఖాడియా (1916–1982) |
రాజస్థాన్ | 1976 జూన్ 16 | 1977 ఏప్రిల్ 8 | 296 రోజులు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ | ఫకృద్దీన్ అలీ అహ్మద్ | |
- | పి. గోవిందన్ నాయర్ (తెలియదు–తెలియదు) (తాత్కాలికం) |
కేరళ | 1977 ఏప్రిల్ 9 | 1977 ఏప్రిల్ 26 | 17 రోజులు | – | బి.డి. జట్టి (తాత్కాలిక అధ్యక్షుడు) | |
4 | ప్రభుదాస్ పట్వారి (1909–1985) |
గుజరాత్ | 1977 ఏప్రిల్ 27 | 1980 అక్టోబరు 26 | 3 సంవత్సరాల, 182 రోజులు | భారతీయ న్యాయవాది | ||
- | ఎం. ఎం. ఇస్మాయిల్ (1921–2005) (తాత్కాలికం) |
తమిళనాడు | 1980 అక్టోబరు 27 | 1980 నవంబరు 3 | 37 రోజులు | మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి | నీలం సంజీవ రెడ్డి | |
5 | సాదిక్ అలీ (1910–2001) |
రాజస్థాన్ | 1980 నవంబరు 4 | 1982 సెప్టెంబరు 2 | 1 సంవత్సరం, 302 రోజులు | మహారాష్ట్ర గవర్నర్ | ||
6 | సుందర్ లాల్ ఖురానా, (1918–2007) |
ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం | 1982 సెప్టెంబరు 3 | 1988 ఫిబ్రవరి 16 | 5 సంవత్సరాల, 166 రోజులు | పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ | జ్ఞాని జైల్ సింగ్ | |
7 | పి. సి. అలెగ్జాండర్, (1921–2011) |
కేరళ | 1988 ఫిబ్రవరి 17 | 1990 మే 23 | 2 సంవత్సరాల, 95 రోజులు | ఐ.ఎ.ఎస్. అధికారి | ఆర్. వెంకటరామన్ | |
8 | సుర్జీత్ సింగ్ బర్నాలా (1925–2017) |
హర్యానా | 1990 మే 24 | 1991 ఫిబ్రవరి 14 | 266 రోజులు | పంజాబ్ ముఖ్యమంత్రి | ||
9 | భీష్మ నారాయణ్ సింగ్ (1933–2018) |
రాజస్థాన్ | 1991 ఫిబ్రవరి 15 | 1993 మే 30 | 2 సంవత్సరాల, 104 రోజులు | అసోం గవర్నర్ | ||
10 | మర్రి చెన్నారెడ్డి (1919–1996) |
ఆంధ్రప్రదేశ్ | 1993 మే 31 | 1996 డిసెంబరు 2 | 3 సంవత్సరాల, 185 రోజులు | రాజస్థాన్ గవర్నర్ | శంకర్ దయాళ్ శర్మ | |
– | కృష్ణకాంత్ (అదనపు బాధ్యత) [8] (1927–2002) (తాత్కిలికం) |
పంజాబ్ | 1996 డిసెంబరు 2 | 1997 జనవరి 24 | 53 రోజులు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ | ||
11 | ఫాతిమా బీవీ (1927–2023) |
కేరళ | 1997 జనవరి 25 | 2001 జూలై 2 | 4 సంవత్సరాల, 158 రోజులు | భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి | ||
- | సి. రంగరాజన్ (అదనపు బాధ్యత (1932-) (తాత్కాలికం) |
తమిళనాడు | 2001 జూలై 3 | 2002 జనవరి 17 | 198 రోజులు | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ | కె. ఆర్. నారాయణన్ | |
12 | పి. ఎస్. రామమోహనరావు, (1934-) |
ఆంధ్రప్రదేశ్ | 2002 జనవరి 18 | 2004 నవంబరు 2 | 2 సంవత్సరాల, 289 రోజులు | ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ | ఎ.పి.జె.అబ్దుల్ కలాం | |
(8) | సుర్జీత్ సింగ్ బర్నాలా (1925–2017) |
హర్యానా | 2004 నవంబరు 3 | 2011 ఆగస్టు 30 | 6 సంవత్సరాల, 300 రోజులు | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ | ||
13 | కొణిజేటి రోశయ్య (1933–2021) |
ఆంధ్రప్రదేశ్ | 2011 ఆగస్టు 31 | 2016 సెప్టెంబరు 1 | 5 సంవత్సరాల, 1 రోజు | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | ప్రతిభా దేవిసింగ్ పాటిల్ | |
– | సి. హెచ్ విద్యాసాగర్ రావు (1942–) |
ఆంధ్రప్రదేశ్ | 2016 సెప్టెంబరు 2 | 2017 అక్టోబరు 5 | 1 సంవత్సరం, 33 రోజులు | మహారాష్ట్ర గవర్నర్ | ప్రణబ్ ముఖర్జీ | |
14 | బన్వారీలాల్ పురోహిత్ (1939–) |
రాజస్థాన్ | 2017 అక్టోబరు 6 | 2021 సెప్టెంబరు 17 | 3 సంవత్సరాల, 346 రోజులు | అసోం గవర్నర్ | రామ్ నాథ్ కోవింద్ | |
15 | ఆర్.ఎన్.రవి[9] (1952–) |
బీహార్ | 2021 సెప్టెంబరు 18[10] | అధికారంలో ఉన్నారు | 3 సంవత్సరాలు, 27 రోజులు | నాగాలాండ్ గవర్నర్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.