![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/Dinitrogen-pentoxide-2D.png/640px-Dinitrogen-pentoxide-2D.png&w=640&q=50)
డైనైట్రోజన్ పెంటాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఒకరసాయన సంయోగపదార్ధం.ఇది ఒకఅకర్బన రసాయనసమ్మేళనం. ఈ సంయోగపదార్థాన్ని నైట్రోజన్ పెంటాక్సైడ్ అనికూడా అంటారు.డైనైట్రోజన్ పెంటాక్సైడ్ సమ్మేళనం కేవలంనైట్రోజన్,ఆక్సిజన్ మూలకాలనే మాత్రమే కలిగిఉండు నైట్రోజన్ ఆక్సైడ్ రసాయనసమూహానికి చెందిన రసాయనం. డైనైట్రోజన్ పెంటాక్సైడ్ ఒక ద్వంద్ మిశ్రణమ (binary)అయినటువంటి నైట్రోజన్ ఆక్సైడు. డైనైట్రోజన్ పెంటాక్సైడ్ అస్థిరమైనది,అలాగే శక్తివంతమైన, ప్రమాదకరమైన ఆక్సీకరణి. ఒకప్పుడు క్లోరోఫారం లో కరిగించిన డైనైట్రోజన్ పెంటాక్సైడును నత్రీకరణ(nitrations)కై రసాయనకారకంగా వాడేవారు, ప్రస్తుతం దీని స్థానం లో నైట్రోనియమ టెట్రాఫ్లోరోబోరేట్(NO2BF4)ను నత్రీకరణకై వాడుచున్నారు. డైనైట్రోజన్ పెంటాక్సైడు రసాయన సంకేతపదం N2O5.
![]() | |
![]() | |
పేర్లు | |
---|---|
IUPAC నామము
Dinitrogen pentaoxide | |
ఇతర పేర్లు
Nitric anhydride Nitronium nitrate Nitryl nitrate DNPO Anhydrous nitric acid | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10102-03-1] |
పబ్ కెమ్ | 66242 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-264-2 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:29802 |
SMILES | [O-][N+](=O)O[N+]([O-])=O |
| |
ధర్మములు | |
N2O5 | |
మోలార్ ద్రవ్యరాశి | 108.01 g/mol |
స్వరూపం | white solid |
సాంద్రత | 1.642 g/cm3 (18 °C) |
ద్రవీభవన స్థానం | 41 °C (106 °F; 314 K) [1] |
బాష్పీభవన స్థానం | 47 °C (117 °F; 320 K) sublimates |
నీటిలో ద్రావణీయత |
reacts to give HNO3 |
ద్రావణీయత | soluble in chloroform negligible in CCl4 |
ద్విధృవ చలనం |
1.39 D |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
hexagonal |
planar, C2v (approx. D2h) N–O–N ≈ 180° | |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−43.1 kJ/mol (s) +11.3 kJ/mol (g) |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
178.2 J K−1 mol−1 (s) 355.6 J K−1 mol−1 (g) |
ప్రమాదాలు | |
ప్రధానమైన ప్రమాదాలు | strong oxidizer, forms strong acid in contact with water |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు |
Nitric acid |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
![]() ![]() ![]() | |
Infobox references | |
పరిస్థితులనుబట్టి రెండురకాల నిర్మాణంకలిగిన అరుదైన రసాయన సంయోగపదార్థాలలో డైనైట్రోజన్ పెంటాక్సైడ్ను ఒకటిగా చెప్పవచ్చును.సాధారణంగా ఇది ఒక లవణం.కాని కొన్ని పరిస్థితులలో ఇది దృవియఅణువు.
- N2O5 ⇌ [NO2+][NO3−]