టి.రాజయ్య
From Wikipedia, the free encyclopedia
తాటికొండ రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2] ఆయన భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున స్టేషన్ ఘనపూర్ శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3] 2011 అక్టోబరు 30న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.[4][5]
త్వరిత వాస్తవాలు ముందు, నియోజకవర్గం ...
తాటికొండ రాజయ్య | |||
మాజీ ఉప ముఖ్యమంత్రి , మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి | |||
ఎమ్మెల్యే | |||
పదవీ కాలం 2018 - ప్రస్తుతం | |||
ముందు | కడియం శ్రీహరి | ||
---|---|---|---|
నియోజకవర్గం | స్టేషన్ ఘన్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1960-03-02)1960 మార్చి 2 స్టేషన్ ఘన్పూర్, జనగామ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | మారపాక వెంకటయ్య, లక్ష్మి | ||
జీవిత భాగస్వామి | ఫాతిమా మేరి | ||
సంతానం | క్రాంతిరాజ్, విరాజ్ | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | క్రిస్టియన్ | ||
అక్టోబరు 27, 2021నాటికి |
మూసివేయి