టార్క్
ఒక వస్తువును వర్తుల చలనంలో నిలపగలిగే శక్తి యొక్క నిర్దేశము / From Wikipedia, the free encyclopedia
టార్క్ (Torque) అనగా అక్షం, ఉపస్తంభము (బరువును సులభంగా పైకి లేపడానికి ఊతంగా ఉపయోగించుకునేది), లేదా కీలుతిరిగేచీల చుట్టూ వస్తువు భ్రమణం చేయడానికి బలం యొక్క ధోరణి. బలం అనేది తోయటం లేదా లాగటం వంటిది, టార్క్ అనేది ఒక వస్తువును మెలితిప్పడం వంటిదిగా భావించవచ్చు.