![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/85/TCS_SIPCOT_Building.jpg/640px-TCS_SIPCOT_Building.jpg&w=640&q=50)
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
From Wikipedia, the free encyclopedia
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టి సి యస్) భారతదేశంలో అతి పెద్ద ఐటీ సంస్థ. ఇది టాటా గ్రూప్ అనుబంధ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ముంబై నగరంలో ఉంది. టి సి యస్ 46 దేశాలు కలుపుకొని 149 ప్రదేశాలలో పనిచేస్తుంది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/TATA_Consultancy_Services_Logo_blue.svg/320px-TATA_Consultancy_Services_Logo_blue.svg.png)
ఏప్రిల్ 2018లో, టి సి యస్ 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కు చేరుకున్న మొదటి భారతీయ ఐటి కంపెనీగా అవతరించింది.
బ్రాండ్ ఫైనాన్స్ 2022 గ్లోబల్ 500 నివేదిక ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రపంచవ్యాప్తంగా ఐటీ సేవల్లో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది.[1]
త్వరిత వాస్తవాలు రకం, Traded as ...
![]() | |
![]() | |
రకం | పబ్లిక్ |
---|---|
Traded as | |
ISIN | INE467B01029 |
పరిశ్రమ | ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్ ఔట్ సోర్సింగ్ |
స్థాపన | 1968 ![]() |
Founders | జె.ఆర్.డి. టాటా |
ప్రధాన కార్యాలయం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తంగా |
కీలక వ్యక్తులు | నటరాజన్ చంద్రశేఖరన్ (చైర్మన్) రాజేష్ గోపీనాథన్ (మేనేజింగ్ డైరెక్టర్ & ముఖ్య నిర్వహణ అధికారి) |
రెవెన్యూ | ![]() |
Operating income | ![]() |
Net income | ![]() |
Total assets | ![]() |
Total equity | ![]() |
Number of employees | 606,331[4] (జూన్ 2022) |
మాతృ సంస్థ | టాటా గ్రూప్ |
Subsidiaries |
|
Website | www![]() |
Footnotes / references [5][6] |
మూసివేయి