జొహ్రా సెహ్గల్
భారతదేశ నటి మరియు నాట్యదర్శకురాలు / From Wikipedia, the free encyclopedia
జొహ్రా సెహ్గల్ ( ఏప్రిల్ 27, 1912 - జూలై 10, 2014 ) ఒక నటి, నర్తకి, కొరియోగ్రాఫర్. ఈమె పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత.