![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e7/N.T.Rama_Rao_Jr._at_the_RRR_Press_Meet_in_Chennai.jpg/640px-N.T.Rama_Rao_Jr._at_the_RRR_Press_Meet_in_Chennai.jpg&w=640&q=50)
జూనియర్ ఎన్.టి.ఆర్
సినీ నటుడు / From Wikipedia, the free encyclopedia
తారక్, ఎన్.టి.ఆర్. (జూనియర్)గా పేరు పొందిన నందమూరి తారక రామారావు, అదే పేరు గల సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారి మనుమడు.
త్వరిత వాస్తవాలు నందమూరి తారక రామారావు, జననం ...
నందమూరి తారక రామారావు | |
---|---|
![]() | |
జననం | నందమూరి తారక రామారావు (1983-05-20)1983 మే 20 ![]() |
నివాస ప్రాంతం | హైదరాబాదు,తెలంగాణ |
ఇతర పేర్లు | జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్, తారక్ |
వృత్తి | సినిమా నటుడు |
భార్య / భర్త | లక్ష్మీ ప్రణతి [1] |
పిల్లలు | అభయ్ రామ్, భార్గవ్ రామ్ [2] |
తండ్రి | నందమూరి హరికృష్ణ |
తల్లి | షాలిని భాస్కర్ రావు |
మూసివేయి
జూనియర్ ఎన్.టి.ఆర్., రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]