జార్గోస్ సెఫెరిస్
From Wikipedia, the free encyclopedia
జార్గోస్ సెఫెరిస్ (మార్చి 13, 1900 - సెప్టెంబర్ 20, 1971) 20వ శతాబ్ధంలోని గ్రీకు కవి, దౌత్యవేత్త. 1963లో నోబెల్ సాహిత్య బహుమతిని అందుకున్నాడు.[2]
త్వరిత వాస్తవాలు జార్గోస్ సెఫెరిస్, పుట్టిన తేదీ, స్థలం ...
జార్గోస్ సెఫెరిస్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | జార్గోస్ సెఫిరియాడిస్ మార్చి 13, 1900 ఉర్లా, టర్కీ |
మరణం | 1971 సెప్టెంబరు 20(1971-09-20) (వయసు 71) ఏథెన్స్, గ్రీస్ |
వృత్తి | కవి, దౌత్యవేత్త |
జాతీయత | గ్రీకు |
పూర్వవిద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ పారీస్ |
సాహిత్య ఉద్యమం | ఆధునికవాదం[1] |
పురస్కారాలు | నోబెల్ బహుమతి 1963 |
సంతకం |
మూసివేయి