జాతీయ రహదారి 50
మహారాష్ట్ర కర్ణాటకలలో నడిచే జాతీయ రహదారి / From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 50 (ఎన్హెచ్ 50) భారతదేశం లోని ప్రాథమిక జాతీయ రహదారుల్లో ఒకటి. [1] ఇది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఈ త్రహదారి మొత్తం పొడవు 751.4 కి.మీ. (466.9 మై.) . [2]
త్వరిత వాస్తవాలు National Highway 50, మార్గ సమాచారం ...
National Highway 50 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 751.4 కి.మీ. (466.9 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
ఉత్తర చివర | నాందేడ్ | |||
దక్షిణ చివర | చిత్రదుర్గ | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు |
| |||
ప్రాథమిక గమ్యస్థానాలు | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ | |||
Major cities | నాందేడ్, ఉద్గిర్, బీదర్, హుమ్నాబాద్, కలబురిగి, జేవర్గి, విజయపుర, హుంగుండ్, ఇల్కల్, కుష్టగి, హోస్పేట, కుడ్లిగి, చిత్రదుర్గ | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
మూసివేయి