![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Biraja_Temple%252C_Jajpur%252C_Odisha%252C_India%252C_13th_century.jpg/640px-Biraja_Temple%252C_Jajpur%252C_Odisha%252C_India%252C_13th_century.jpg&w=640&q=50)
జాజ్పూర్
ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ జిల్లా ముఖ్యపట్టణం / From Wikipedia, the free encyclopedia
జాజ్పూర్ ఒడిశా రాష్ట్రం, జాజ్పూర్ జిల్లాలోని పట్టణం. ఇది కేసరి రాజవంశం యొక్క రాజధానిగా ఉండేది. ఆ తరువాత దీని స్థానంలో కటక్, రాజధాని అయింది.[1][2] ఇది జాజ్పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పాణికోయిలిలో ఉంది. పట్టణ పరిపాలనను పురపాకల సంఘం నిర్వహిస్తుంది.
త్వరిత వాస్తవాలు జాజ్పూర్, దేశం ...
జాజ్పూర్ | |
---|---|
పట్టణం | |
![]() జాజ్పూర్ లోని బిరాజా దేవాలయం | |
Coordinates: 20.85°N 86.33°E / 20.85; 86.33 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | జాజ్పూర్ |
Founded by | జజాతి కేసరి |
Elevation | 8 మీ (26 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 37,458 |
• జనసాంద్రత | 620/కి.మీ2 (1,600/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | ఒరియా |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | OD-04 &OD-34 |
Website | www.jajpur.nic.in |
మూసివేయి