జయశంకర్ భూపాలపల్లి జిల్లా
తెలంగాణ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
జయశంకర్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
త్వరిత వాస్తవాలు జయశంకర్ జిల్లా, దేశం ...
జయశంకర్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | భూపాలపల్లి |
మండలాలు | 11 |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,175 కి.మీ2 (2,384 చ. మై) |
జనాభా (2011 (ములుగుతో కూడిన పాత జిల్లా)) | |
• మొత్తం | 7,50,000 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
Vehicle registration | TS–25[1] |
ప్రధాన రహదార్లు | NH363 |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 11 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూపాలపల్లి ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.[3]. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాను వేరు చేయడం జరిగింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.