![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5d/Chetana_Das.jpg/640px-Chetana_Das.jpg&w=640&q=50)
చేతనా దాస్
అస్సాంకు చెందిన సినిమా నటి. / From Wikipedia, the free encyclopedia
చేతనా దాస్, అస్సాంకు చెందిన సినిమా నటి. అస్సామీ సినిమాల్లో హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన చేతనా, అస్సామీ సినిమా పరిశ్రమలో కామెడీ క్వీన్ గా పేరొందింది.[1]
త్వరిత వాస్తవాలు చేతనా దాస్, జననం ...
చేతనా దాస్ | |
---|---|
![]() | |
జననం | (1954-11-04)1954 నవంబరు 4 |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | దర్రాంగ్ కాలేజ్, తేజ్పూర్ |
వృత్తి | నటి |
బిరుదు | అస్సామీ సినిమా కామెడీ క్వీన్ |
జీవిత భాగస్వామి | బిమలదండ దాస్ |
మూసివేయి