చిలుకూరు బాలాజీ దేవాలయం
మొయినబాద్ మండలం లోని చిలుకూరు బాలాజీ దేవాలయం / From Wikipedia, the free encyclopedia
చిలుకూరు బాలాజీ దేవాలయం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి.
త్వరిత వాస్తవాలు చిలుకూరు బాలాజీ దేవాలయం, ప్రదేశం ...
చిలుకూరు బాలాజీ దేవాలయం | |
---|---|
![]() చిలుకూరు బాలాజీ, అమ్మవార్ల మూల విగ్రహాల చిత్రాలు. | |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | రంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | చిలుకూరు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | బాలాజీ |
ప్రధాన దేవత: | రాజ్యలక్ష్మి |
ఉత్సవ దైవం: | వెంకటేశ్వరుడు |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ. 1067 |
మూసివేయి