ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గౌతమ బుద్ధ నగర్ జిల్లా (హిందీ:गौतम बुद्ध नगर ज़िला) (ఉర్దు: رگوتم بدھ نگ) ఒకటి. గ్రేటర్ నోయిడా పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది.[2] జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది భాగంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లా దశాబ్దిక జనాభా వృద్ధి 51,52% ఉంది. .[3]
గౌతమ బుద్ధ నగర్ జిల్లా
गौतम बुद्ध नगर ज़िला گوتم بدھ نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | గ్రేటర్ నోయిడా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,442 కి.మీ2 (557 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,74,714 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.2 per cent[1] |
• లింగ నిష్పత్తి | 852:1000 |
Website | అధికారిక జాలస్థలి |
జిల్లా యమునా నదీతీరంలో ఉంది. జిల్లాను యమునానది ఢిల్లీ, ఫరీదాబాద్ జిల్లాలను వేరుచేస్తూ ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఢిల్లి, దక్షిణ సరిహద్దులో ఘాజియాబాద్ జిల్లా, తూర్పు సరిహద్దులో బులంద్‌షహర్ జిల్లా ఉన్నాయి.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 16,74,714.[4] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 294 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1161 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 39.32%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 852:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 82.2%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
స్త్రీ అక్షరాస్యత | 72.78% (దేశీయ సరాసరి 65.46%) [3] |
గౌతం బుద్దా జిల్లా " ఢిల్లీ- ముంబాయి ఇండస్ట్రియల్ కారిడార్ " ప్రకటించబడింది.[5] గ్రేటర్ నోడియా ఎక్స్‌ప్రెస్ వే, యమునా ఎక్స్‌ప్రెస్ వే " జిల్లా గుండా పయనిస్తున్నాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.