గారచెట్టు
From Wikipedia, the free encyclopedia
గార లేక గారచెట్టు ముండ్లను కలిగి ఉండే ఒక బిరుసైన సతతహరిత వృక్షం. దీని శాస్త్రీయ నామం Balanites roxburghii. సాధారణంగా ఇది బహిరంగ ప్రదేశాలైన భారత ద్వీపకల్పంలోని ఇసుక మైదానాల్లో, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, భారతదేశం యొక్క పొడి ప్రాంతాల్లో పెరుగుతుంది.
త్వరిత వాస్తవాలు గారచెట్టు, Scientific classification ...
గారచెట్టు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | జైగోఫిల్లేలిస్ |
Family: | జైగోఫిల్లేసి |
Genus: | Balanites |
Species: | B. roxburghii |
Binomial name | |
Balanites roxburghii Planch. | |
మూసివేయి
దీనిని గురించి మహాభారతంలో సరస్వతీనది తీరంలో పెరిగేచెట్టుగా పేర్కొనబడింది.