![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Gachibowli_hyd.jpg/640px-Gachibowli_hyd.jpg&w=640&q=50)
గచ్చిబౌలి
From Wikipedia, the free encyclopedia
గచ్చిబౌలి, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని గ్రామం.[1]
త్వరిత వాస్తవాలు గచ్చిబౌలి, దేశం ...
గచ్చిబౌలి | |
---|---|
సమీపప్రాంతం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 032 |
లోక్సభ నియోజకవర్గం | చేవెళ్ళ |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి |
పట్టణ ప్రణాళిక సంస్థ | జిహెచ్ఎంసీ |
మూసివేయి
ఇది హైటెక్ సిటీ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండు సబర్బ్స్ కూడా హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో ఉంది.[2] తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రధాన ఐ.టి కేంద్రం.