ఖిలాఫత్ ఉద్యమం
పాన్ ఇస్లాం వ్యతిరేక ఆందోళన / From Wikipedia, the free encyclopedia
How many members are therein in khilafat committee ??ఖిలాఫత్ ఉద్యమం (1919-1924) ముస్లింలు, దక్షిణ ఆసియాలో ఉస్మానియా సామ్రాజ్యం పై బ్రిటిష్ ప్రభుత్వం దుర్నీతినుండి కాపాడడానికి లేవనెత్తిన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం మతసంబంధమయినప్పటికీ భారతదేశంలోని ఉదార జనబాహుళ్యం ఈ ఉద్యమానికి చేయూతనిచ్చింది. భారతదేశంలో దీని ప్రభావం ఎంత వరకు ఉండినదంటే, భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగమైపోయింది.