![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/98/Qazigund_railway_station.jpg/640px-Qazigund_railway_station.jpg&w=640&q=50)
ఖాజిగుండ్
ఖాజిగుండ్ భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, అనంతనాగ్ జిల్లాలోని పట్టణం. / From Wikipedia, the free encyclopedia
ఖాజిగుండ్ భారతదేశం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, అనంతనాగ్ జిల్లాలోని పట్టణం. ఖాజిగుండ్ పట్టణం సముద్ర మట్టానికి 1670 మీటర్ల (5478 అడుగులు) ఎత్తులో హిమాలయాలలోని పీర్ పంజాల్ శ్రేణిలో 33.59°N అక్షాంశం, 75.16°E రేఖాంశం వద్ద ఉంది. దీనిని కాశ్మీర్ గేట్వే అని కూడా పిలుస్తారు.[3][4]
త్వరిత వాస్తవాలు ఖాజిగుండ్, దేశం ...
ఖాజిగుండ్ | |
---|---|
పట్టణం | |
![]() ఖాజిగుండ్ రైల్వే స్టేషన్ | |
Coordinates: 33.592132°N 75.165432°E / 33.592132; 75.165432 | |
దేశం | భారతదేశం (![]() |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీర్ |
జిల్లా | అనంతనాగ్ జిల్లా |
Government | |
• Body | మున్సిపల్ కార్పోరేషన్ |
Elevation | 1,670 మీ (5,480 అ.) |
జనాభా (2011) | |
• Total | 9,871 |
భాషలు | |
• అధికారిక భాషలు | కాశ్మీరి, ఉర్దూ, హిందీ, డోగ్రి, ఇంగ్లీష్[1][2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | JK 03 |
మూసివేయి